ETV Bharat / city

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం - heavy crowd

వారాంతం నేపథ్యంలో.. తిరుమలకు భక్త జన తాకిడి పెరిగింది. స్వామివారి సాధారణ సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ttd
author img

By

Published : Aug 25, 2019, 10:21 AM IST

Updated : Aug 25, 2019, 2:19 PM IST

తిరుమలలో పెరిగిన భక్తజనం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. శనివారం శ్రీవారీని 91,583 మంది భక్తులు దర్శించుకోగా.. 40,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.23 కోట్లుగా నమోదైంది. మరోవైపు.. తిరుమల శ్రీవారికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తరఫున రూ1.11 కోట్లు విరాళం అందింది. అన్నదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని సంస్థ ప్రతినిధి ప్రసాద్‌ అందించారు.

శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం

Intro:AP_ONG_51_14_DR.BR.AMBEDKAR_JAYANTHI_AVB_C9

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతినిపురస్కరించుకొని దర్శిలోస్థానిక మండలప్రజాపరిషత్ కార్యాలయంలోగల అం బేద్కర్ విగ్రహానికిఉపాధ్యాయసంఘాలనాయకులు,దళిత సంఘాలనాయకులుపూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశానికి ఎంతో పటిష్టమైనరాజ్యాంగాన్నిరచించినమహోన్నతవ్యక్తిఅనికొనియాడారు.అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలకు మార్గదర్శి అనిఅన్నారు.
బైట్స్:- ఉపాద్యాయుడు
రాజశేఖర్ ఉపాద్యాయుడు

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
Last Updated : Aug 25, 2019, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.