-
శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టం. @ysjagan కి దేవుడంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.(1/2) pic.twitter.com/9xP3CU98yr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టం. @ysjagan కి దేవుడంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.(1/2) pic.twitter.com/9xP3CU98yr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టం. @ysjagan కి దేవుడంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.(1/2) pic.twitter.com/9xP3CU98yr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్రలో డ్రోన్ల వినియోగంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీవారి కొండలపై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కి దేవుడంటే లెక్కలేదని... ప్రజలంటే గౌరవం లేదని లోకేశ్ విమర్శించారు. అలాగే వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదని దుయ్యబట్టారు.
భక్తులపై ప్రభుత్వం లాఠీ ఛార్జి చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని లోకేశ్ అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని ట్వీట్ చేశారు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో సీఎం జగన్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: