ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020లో (India Smart City Contest-2020) తిరుపతికి (tirupathi) 5 పురస్కారాలు (Awards) లభించాయి. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ప్రథమ స్థానం, సిటీ అవార్డ్స్, ఆర్థిక విభాగాల్లో రెండో స్థానం, నగర పర్యావరణం విభాగంలో తృతీయ స్థానం సాధించింది. మెుత్తం 3 విభాగాల్లో తిరుపతి నగరపాలికకు పురస్కారాలు లభించాయి.
దేశంలో ఏ నగరానికీ రానన్ని అవార్డులు తిరుపతికి వచ్చాయని మేయర్ శిరీష అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీచదవండి
Delta plus case: తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు నిర్ధారణ..: ఆళ్ల నాని