ETV Bharat / city

తిరుపతిని రాజధాని చేయాలి: చింతా మోహన్​

ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్​ అన్నారు. రాజధానిని దొనకొండకు తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టారు.

చింతా మోహన్​
author img

By

Published : Aug 21, 2019, 3:17 PM IST

చింతా మోహన్​

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిని రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన...దొనకొండకు రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టారు. దొనకొండలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దొనకొండ కంటే ఆధ్యాత్మిక నగరంగా ఖ్యాతి గడించిన తిరుపతిలో ఎక్కువ వసతులు ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్​కు లేఖ రాసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి

'ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం నిర్ణయం తీసుకోదు'

Intro:ap_knl_81_21_varunayagam_av_AP10132
రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మండలం మొలగవల్లి గ్రామం లో వరుణయాగం చేపట్టారు.

Body:బుధవారం గ్రామంలోని మాణిక్య ప్రభు స్వామి ఆలయంలో
వరుణ యాగం మొదలుపెట్టారు. ఐదు రోజుల పాటు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వర్షాలు కురవాలని యాగాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

Conclusion:గ్రామస్తులందరూ చందాలు వేసుకుని ఎంతో నిష్టతో ఈ వర్ణ యాగం చేపట్టినట్లు గ్రామస్తులు చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.