ETV Bharat / city

శ్రీవారి సర్వదర్శనం టైమ్​స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత

author img

By

Published : Apr 12, 2021, 7:46 AM IST

తిరుమల శ్రీవారి ఉచిత సర్వ దర్శన టైమ్​స్లాట్ టోకెన్ల జారీని.. తితిదే నిలిపివేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

ttd
శ్రీవారి సర్వదర్శనం టైమ్​స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి ఉచిత సర్వ దర్శన టైమ్​స్లాట్ టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. నేటి నుంచి తిరుపతిలోని విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్​లో ఉచిత సర్వదర్శనం టికెట్లు జారీ చేయడం లేదని పేర్కొంది. ఆన్​లైన్​లో ఏప్రిల్ నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవ, శ్రీవాణి ట్రస్టు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి:

తిరుపతిలో నేడు రోడ్​షో నిర్వహించనున్న చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.