చిత్తూరు జిల్లా తిరుపతి బైరాగి పట్టెడలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించి భద్రతా చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్ నిర్ధరణ అయిన వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అతని ప్రాథమిక కాంటాక్ట్స్ గురించి ఆరా తీస్తున్నారు.
ఇవీ చదవండి.. కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి