ETV Bharat / city

'ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం' - corona latest news

తిరుపతి పరిధిలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో కొవిడ్-19 వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు.

ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
bhaskar reddy
author img

By

Published : Jul 19, 2020, 9:22 PM IST

తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని… కొవిడ్-19 తిరుపతి సమన్వయ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు.

తిరుపతి పరిధిలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో కొవిడ్-19 వైద్య సేవలు అందించాలని సూచించారు. టెస్టుల అనంతరం మెరుగైన వైద్యం, సౌకర్యాలు వంటి వాటిపై దృష్టి సారించాలని, ఈ వైరస్​కు ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. ఈ కరోనా కాలంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అందరి అధికారులను కలుపుకొని బాధితులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.