-
We will not be stopped.
— N Chandrababu Naidu (@ncbn) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We will not be silenced.
Your fear-driven, state-sponsored vendetta won't stop me from reaching out to my people.
Grow up, @ysjagan #Chittoor #AndhraPradesh pic.twitter.com/N6fJP7qSaJ
">We will not be stopped.
— N Chandrababu Naidu (@ncbn) March 1, 2021
We will not be silenced.
Your fear-driven, state-sponsored vendetta won't stop me from reaching out to my people.
Grow up, @ysjagan #Chittoor #AndhraPradesh pic.twitter.com/N6fJP7qSaJWe will not be stopped.
— N Chandrababu Naidu (@ncbn) March 1, 2021
We will not be silenced.
Your fear-driven, state-sponsored vendetta won't stop me from reaching out to my people.
Grow up, @ysjagan #Chittoor #AndhraPradesh pic.twitter.com/N6fJP7qSaJ
చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కలవనీయకుండా తనను అపడం తగదని ట్వీట్ చేశారు. భయంతో ఎన్నిరోజులు పాలన సాగిస్తారని నిలదీశారు. జగన్ ఇంకా రాజకీయ పరిణితి సాధించాలని హితవు పలికారు.
'నన్ను అడ్డుకోలేరు.. నేను తగ్గేది లేదు. ప్రజల్ని కలవకుండా నన్ను ఎవరూ ఆపలేరు'- చంద్రబాబు
రేణిగుంట విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును... అనుమతి లేదంటూ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. దాదాపు 2 గంటలుగా ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు.
ఇదీ చదవండి: