నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సర్పంచి అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో... తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి సర్పంచి అభ్యర్థి అంజలి ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీకి చెందిన మంజునాథ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.