ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది- జేపీ నడ్డా - నెల్లూరులో భాజపా బహిరంగ సభ

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు నేతలు స్వాగతం పలికారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా
bjp president jp nadda
author img

By

Published : Apr 12, 2021, 2:48 PM IST

Updated : Apr 12, 2021, 4:48 PM IST

జేపీ నడ్డాకు స్వాగతం పలికిన భాజపా-జనసేన నేతలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద భాజపా - జనసేన నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి మురళీధరన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు.. స్వాగతం పలికారు. అక్కడ్నుంచి తిరుమలకు చేరుకుని..స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో పాల్గొననున్నారు.

  • తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు ఘన స్వాగతం పలికిన బిజెపి-జనసేన నాయకులు,కార్యకర్తలు.#TirupatiWelcomesNadda pic.twitter.com/pQpDD45u6J

    — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. కరోనా నుంచి భారత్ విముక్తి కలగాలని ప్రార్థించా. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - 'జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి

రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: సీఎం జగన్‌

Last Updated : Apr 12, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.