ETV Bharat / city

రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులపై తేనెటీగల దాడి - renigunta airport news

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Bee attack on passengers
ప్రయాణికులపై తేనెటీగల దాడి
author img

By

Published : Jun 12, 2021, 8:51 AM IST

చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్​పోర్టులో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. విమానాశ్రయం టెర్మినల్​కు ఉన్న తేనెపట్లు.. ఒక్కసారిగా కిందపడటంతో తేనేటీగలు చెల్లాచెదురై... అక్కడ ఉన్న వారిని చుట్టుముట్టాయి. దీంతో ప్రయాణికులు, భద్రతా సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు గాయాలపాలయ్యారు.

ఇదీ చదవండి:

'గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.