ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు - tirumala

తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి పన్నీర్​ సెల్వం, లగడపాటి, కారెం శివాజీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు
author img

By

Published : May 20, 2019, 9:41 AM IST

Updated : May 20, 2019, 10:26 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజి.... స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Intro:ap_rjy_62_19_endalu_ekkuva_av_c10

Body:తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఎండలు విపరీతంగా కాస్తుండటంతో ప్రతిపాడు వీధులు నిర్మానుష్యంగా మారాయి..భానుడు భగ భగ లతో ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావటానికి భయపడుతున్నారు... ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగటం తో ప్రజలు కొబ్బరి బొండాలు తాటి ముంజులు కు డిమాండ్ పెరిగింది...మెట్టప్రాంతం లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీలు సెలియస్ ఉష్ణోగ్రతలు నమోడవుతుండటం గమనార్హం... శ్రీనివాసరావు ప్రతిపాడు 617

Conclusion:
Last Updated : May 20, 2019, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.