ETV Bharat / city

రహస్య అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ తితిదే ఉద్యోగి సస్పెండ్ - yv subbareddy on tte employee suspend news

మరో ఉద్యోగిని తితిదే సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ ఎస్టేట్‌ అధికారి దేవేంద్రరెడ్డిపై చర్యలు తీసుకుంది.

tirumala tirupathi
రహస్య అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ మరో తితిదే ఉద్యోగి సస్పెండ్
author img

By

Published : Jun 27, 2020, 4:03 AM IST

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకు విడుదల చేశారంటూ.... మరో ఉద్యోగిని తితిదే సస్పెండ్‌ చేసింది. రెండు వారాల క్రితం సప్తగిరి మాసపత్రిక ఉప సంపాదకుడు, ప్రధాన సంపాదకుడిని విధుల నుంచి తొలగించిన తితిదే.... ఇప్పుడు ఎస్టేట్‌ అధికారి దేవేంద్రరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సున్నితమైన అంశాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు అందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి-శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.