ప్రత్యేక హోదా అంశంపై భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తిరుపతిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి పవిత్రతకు భంగం కలిగించిన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్న ఆయన..ఉపఎన్నికలో తెదేపా విజయం సాధిస్తుందన్నారు.
'భాజపా అవకాశవాద రాజకీయాలు చేస్తోంది' - TDP Tirupati election campaign news
తిరుపతి ఉపఎన్నికలో తెదేపా విజయం ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతిలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
తిరుపతి ఎన్నికల ప్రచారంలో అచ్చెన్న