ETV Bharat / city

బైక్ నడిపిన లోకేశ్​.. కార్యకర్తల్లో ఉత్సాహం

రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. తెదేపా స్టార్ క్యాంపెయినర్​ మంత్రి లోకేశ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించారు.

author img

By

Published : Mar 26, 2019, 4:07 PM IST

పలాసలో లోకేశ్ బైక్ ర్యాలీ
పలాసలో లోకేశ్ బైక్ ర్యాలీ
తెదేపా స్టార్ క్యాంపెయినర్​మంత్రి నారా లోకేశ్ పార్టీ తరఫున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మందస మండలం హరిపురంలో రోడ్​షోకు హాజరయ్యే ముందు పలాసలో కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనంపై ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ ర్యాలీకి యువత భారీగా హాజరైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.