ETV Bharat / city

కూరగాయలు పంచిన వైకాపా నాయకులు - rajamahendravaram

రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌, వైకాపా నాయకులు మజ్జి అప్పారావు పేదలకు కూరగాయాలు పంపిణీ చేశారు.

rajamahendravaram
కూరగాయలు పంచిన వైకాపా నాయకులు
author img

By

Published : Apr 18, 2020, 12:29 PM IST

రాజమహేంద్రవరంలోని శేషయ్య మెట్ట ప్రాంతంలో.. పేదలకు వైకాపా నాయకులు మజ్జి అప్పారావు, రౌతు సూర్యప్రకాశరావు, బొమ్మన రాజ్​కుమార్ కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా.. 500 మందికి పైగా వీటిని అందుకున్నారు.

ఇదీ చదవండి:

నిరుపేదలకు నిలయం... ఈ అక్కా తమ్ముళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.