ETV Bharat / city

'వింటే భారతం వినాలి... తింటే పెరుమళ్లాపురం బెల్లం గారెలు తినాలి' - పెరుమాళ్లపురం బెల్లంగారెపై కథనం

తింటే గారెలు తినాలి అనేది నానుడి. అయితే... తూర్పు గోదావరి జిల్లా తునివాసులు మాత్రం తింటే పెరుమాళ్లపురం బెల్లంగారెలే తినాలంటున్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా 70 ఏళ్లుగా ఇక్కడ తయారు చేసే బెల్లం గారెలు స్థానికులకు నోరూరిస్తూనే ఉన్నాయి. పెరుమళ్లాపురం బెల్లం గారెలపై ఈటీవీ భారత్ కథనం..

story on bellam garelu  at east godavari
పెరుమాళ్లపురం బెల్లంగారెపై కథనం
author img

By

Published : Feb 2, 2020, 6:24 PM IST

తూర్పుగోదావరి జిల్లా పెరుమళ్లాపురం గ్రామంలో 1940లో పేరురి అప్పాయమ్మ దంపతులు చిన్న కాకా హోటల్ ప్రారంభించారు. అక్కడ బెల్లం గారెలు స్పెషల్​. పెరుమళ్లాపురం పేరు చెబితే బెల్లం గారెలు గుర్తొచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల 105 ఏళ్ల వయసులో అప్పాయమ్మ మృతి చెందారు. కుమారుడు, మనవడు ఆ బెల్లం గారెల రుచి ఏ మాత్రం పోకుండా... అదే వారసత్వం కొనసాగిస్తున్నారు. ఈ బెల్లం గారెల రుచి వారి వారసుల హయాంలోనూ ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. పలువురు అగ్రశ్రేణి సినీనటులు సైతం ఇక్కడి బెల్లం గారెలు రుచి చూసిన వారేనని స్థానికులు చెబుతున్నారు.

పెరుమాళ్లపురం బెల్లంగారెపై కథనం

ఇదీ చదవండి : సత్తెమ్మతల్లి పండుగట... భక్తుల విచిత్ర వేషమంట!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231. AP10025

Body:ap_rjy_31_02_east_special_perumallapuram_garelu_p_v_raju_vo_rtu_AP10025 యాంకర్: తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి... ఇది సమేత... గారెలు పేరు చెబితే తూర్పుగోదావరి జిల్లా వాసులకు టక్కున పెరుమళ్లాపురం బెల్లం గారెలు గుర్తుకొస్తాయి. 70 ఏళ్ళు గా ఇక్కడ బెల్లం గారెలు ప్రత్యేకత. పెరుమళ్లాపురం బెల్లం గారెలు పై ఈటీవీ భారత్ కధనం.. వాయిస్ ఓవర్ 1: పెరుమళ్లాపురం గ్రామంలో 1940లో పేరురి అప్పాయమ్మ దంపతులు చిన్న కాకా హోటల్ నడిపేవారు. అలా గారెలు వండి, బెల్లంపాకంలో వేసి అమ్మేవారు. క్రమంగా ఈ గారెలు ప్రాధాన్యత పెరిగింది. దీంతో బెల్లం గారెలు పేరు చెబితే పెరుమాళ్లాపురం, పెరుమళ్లా పురం పేరు చెబితే బెల్లం గారెలు గుర్తుకొస్తుంది. ఈమెకు కుమారులు సహకరించే వారు. 105 ఏళ్ల వయస్సులో ఇటీవల అప్పాయమ్మ మృతి చెందడంతో కుమారుడు, మనవడు గారెలు రుచికరంగా సిద్దం చేసి అమ్ముతున్నారు. బైట్ లు: , అప్పాయమ్మ కుమారుడు. రాంబాబు, అప్పాయమ్మ మనవడు. వాయిస్ ఓవర్ 2: ఈ సముద్ర తీర ప్రాంతం లో ప్రధాన రహదారి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఎంతో మంది గారెలు కొనుక్కుని వెళ్తారు. ఈ గారెలను చిరంజీవి, జామున, ఎన్టీయార్ తదితరులు ఎంతో మంది ప్రముఖులు రుచి చూశారని స్థానికులు చెబుతున్నారు. బైట్లు: బెల్లం గారెలు కొన్నవారు, స్థానికులు. ఫైనల్ వాయిస్ ఓవర్: ఇది పెరుమళ్లాపురం గారెలు ప్రాధాన్యత. నోరూరుతుందా...

Conclusion:ఓవర్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.