ETV Bharat / city

కోరింగ అభయారణ్యంలో సారా బట్టీ ధ్వంసం - east godavari district news

సారా తయారీ కేంద్రంపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా దాడి చేశారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ అభయారణ్యంలోని ఈ కేంద్రంలో సారా డ్రమ్ములను ధ్వంసం చేశారు.

sara batti
సారా బట్టీని ధ్వంసం చేసిన పోలీసులు
author img

By

Published : Nov 8, 2020, 12:11 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోరింగ అభయారణ్యంలో సారా తయారీ కేంద్రంపై పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. భైరవపాలెం సమీపంలోని కిల్లారి కాల్వ మొగ వద్ద మడ అడవుల్లో భారీగా సారా తయారీ చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు. అక్కడ సుమారు14,400 లీటర్ల బెల్లం ఊటను పారబోశామని చెప్పారు. 17 డ్రమ్ములో సారా కాచేందుకు సిద్ధంగా ఉంచిన పొయ్యిలను కూడా ధ్వంసం చేశామన్నారు. ఎస్​ఈబీ అదనపు ఎస్పీ సుమిత్ గరుడ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఖననం చేసిన ఎన్నారై మృతదేహానికి పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.