ETV Bharat / city

Papikondalu Boating Trip: పాపికొండల బోటింగ్..యాత్రికులతో బయల్దేరిన బోట్లు - పాపికొండల విహారయాత్ర

పాపికొండల విహారయాత్ర మొదలైంది(Papikondalu Boating start). రెండేళ్ల విరామం తర్వాత ఈ యాత్ర ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2బోట్లు పాపికొండల వివాహారానికి బయల్దేరాయి. పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు యాత్ర సాగుతుంది(Papikondalu Boating Trip). ఈ విహార యాత్ర విశేషాల ఈటీవీ భారత్ ప్రతినిధి మాటల్లో...

Papikondalu Boating Trip
పాపికొండల బోటింగ్
author img

By

Published : Nov 7, 2021, 1:14 PM IST

పాపికొండలు విహారం యాత్ర విశేషాలు

పాపికొండలు విహారం యాత్ర విశేషాలు

ఇదీ చదవండి..

PAPIKONDALU BOATING: అలలపై షికారు.. నేటినుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.