రాజమహేంద్రవరం 'బ్లేడ్ బ్యాచ్' దాడిలో తీవ్ర గాయాలపాలైన రాధాకృష్ణను ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి అతడి ఆరోగ్యంపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
రాధాకృష్ణ అనే వ్యక్తి రాజమహేంద్రవరంలో పానీపూరీ తినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో బ్లేడ్బ్యాచ్కు చెందిన కొందరు వ్యక్తులు అతడిపై దాడిచేశారు. గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: