ETV Bharat / city

రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి విస్తృత ప్రచారం - రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా పర్యటిస్తూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి విస్తృత ప్రచారం
author img

By

Published : Apr 5, 2019, 7:55 PM IST

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకోవాలని రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ....ముందుకు సాగుతున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి విస్తృత ప్రచారం

ఇదీ చదవండి... రండి బాబూ రండి.. పండ్లు కొనండి.. ఓటేయండి!

Intro:Ap_Vja_40_05_AP_Govt_Employs_Assn_PC_AVB_C7
Etv Contributor : Sathish Babu,Vijayawada
Phone : 9700505745
( ) ఎన్నికల నియమావళి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలను పోలీసులు అడ్డుకొని విఫలం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ మన కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలు పోలీసులు పట్టుకొని తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సూర్య నారాయణ ఆరోపించారు. తమ సమస్యలపై చర్చించి పరిష్కారానికై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మహాసభను అడ్డుకోవడం ఉద్యోగుల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి తమ సభకు వస్తున్న ఉద్యోగులను అడ్డుకొని వెనక్కు పంపడం దారుణం అన్నారు. దీనిపై కలెక్టర్ తక్షణమే స్పందించి పెనమలూరు సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బైట్...సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

Body:Ap_Vja_40_05_AP_Govt_Employs_Assn_PC_AVB_C7

Conclusion:Ap_Vja_40_05_AP_Govt_Employs_Assn_PC_AVB_C7

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.