ETV Bharat / city

Kachidi Fish: వలకు చిక్కిన కచిడి చేప...ధరెంతో, ఎందుకు వాడతారో తెలుసా..? - Kachidi Fish caught in Anthawedi harbor

Kachidi Fish: తూర్పు గోదావరి జిల్లాలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ షిపింగ్ హార్బర్​లో ఈ చేప జాలరులకు చిక్కింది.

Kachidi Fish
Kachidi Fish
author img

By

Published : Mar 12, 2022, 9:39 AM IST

Kachidi Fish: తూర్పు గోదావరి జిల్లాలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ షిపింగ్ హార్బర్ లో ఈ చేప జాలరులకు చిక్కింది. 26 కిలోలున్న ఈ చేపను పాలకొల్లు వ్యాపారులు 79వేలకు సొంతం చేసుకున్నారు. ఈ చేపను ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్ల వీటికి ఇంత డిమాండ్ అని...ఆడ చేప కన్నా మగ దానికే ధర ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చెపుతున్నారు.

వలకు చిక్కిన కచిడి చేప...ధరెంతో, ఎందుకు వాడతారో తెలుసా..?

ఇదీ చదవండి : కుళ్లిన కోడిగుడ్లు తిని 11 మంది విద్యార్థులకు అస్వస్థత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.