తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరంతో పాటు మన్యం, మెట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మన్యంలో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఇదీ చదవండి
Rains: విజయనగరం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం