ETV Bharat / city

మహిళల మరింత భద్రత కోసం 'దిశ' యాప్ ఆవిష్కరణ - దిశ యాప్ ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'దిశ' యాప్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు ఉన్నారు. యాప్ పనితీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిద్వారా మహిళలకు మరింత వేగంగా సేవలందించవచ్చని తెలిపారు. దిశ యాప్ ఎలా పని చేస్తుందో ఈ వీడియో చూసి తెలుసుకుందాం..

disha app started by ap cm jagan
దిశ యాప్ ఆవిష్కరణ
author img

By

Published : Feb 8, 2020, 1:24 PM IST

Updated : Feb 8, 2020, 1:35 PM IST

దిశ యాప్ ఆవిష్కరణ
Last Updated : Feb 8, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.