తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముస్లిం సోదర సోదరీమణులు బక్రీద్ వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకున్నారు. మసీదుల్లో కొద్దిమంది మాత్రమే హాజరై ప్రార్ధనలు చేశారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నమాజు చేశారు. కరోనా నివారణకు పాటించాల్సిన నిబంధనలను మసీదుల వద్ద ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
ఇదీ చదవండి పి.గన్నవరంలో మరో 8 కరోనా కేసులు