తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సంతోష్ అరెస్టుకు సీఐడీ యత్నించింది. సోషల్ మీడియా పోస్టింగ్ విషయంలో.. సంతోష్ ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.
సంతోష్ అరెస్టును తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ నాయకులు అడ్డుకున్నారు. సోషల్ మీడియా కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని అధికారులను వారు ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
Fake CBI Agents in Police Custody: పోలీసులకు చిక్కిన నకిలీ సీబీఐ ఏజెంట్ల ముఠా.. అదుపులో నలుగురు