ETV Bharat / city

Actor Ali: ప్రముఖ హాస్యనటుడు ఆలీకి.. గౌరవ డాక్టరేట్

author img

By

Published : Dec 11, 2021, 7:51 PM IST

ప్రముఖ హాస్య నటుడు ఆలీకి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. డాక్టరేట్​ రావడం సంతోషంగా ఉందని అలీ అన్నారు.

ప్రముఖ నటుడు ఆలీకి  గౌరవ డాక్టరేట్
ప్రముఖ నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్

ప్రముఖ హాస్య నటుడు ఆలీకి విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. రాజమహేంద్రవరంలో బీసీఎస్సీఎస్టీ మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం వేదికపై ఉండగా.. ఆలీ ఈ డాక్టరేట్ సమాచారం అందుకున్నారు. సొంత ఊరిలో ఉండగా డాక్టరేట్ ప్రకటన రావడం సంతోషంగా ఉందని ఆలీ అన్నారు. ఇప్పటి వరకు 5 భాషల్లో.. 1124లో చిత్రాల్లో తాను నటించానని అలీ చెప్పారు.

ఇదీ చదవండి: Book Festival: విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం.. ఆ తేదీ నుంచే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.