ETV Bharat / city

ఉద్యోగ భద్రత కల్పించాలని పవర్​టెక్​​ కార్మికుల ఆందోళన - నెల్లూరు సిటీ తాజా వార్తలు

నెల్లూరు కలెక్టరేట్​ వద్ద రీజన్​ పవర్​ టెక్​ సంస్థ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

కలెక్టరేట్​ వద్ద పవర్​ టెక్​ సంస్థ కార్మికుల ఆందోళన
కలెక్టరేట్​ వద్ద పవర్​ టెక్​ సంస్థ కార్మికుల ఆందోళన
author img

By

Published : Dec 23, 2019, 7:33 PM IST

కలెక్టరేట్​ వద్ద పవర్​టెక్​ కార్మికుల ఆందోళన

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నెల్లూరు జిల్లా మాంబట్టు గ్రామంలోని రీజన్ పవర్ టెక్ సంస్థ కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఉంటుందో, మూసేస్తారో తెలియడం లేదని... తమకు మూడు నెలల నుంచి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ టెక్ కంపెనీలో పని చేస్తున్న తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని 615 మంది కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి... తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

ఇదీ చదవండి :

ఉపకారవేతన బకాయిలు చెల్లించాలని పుత్తూరులో విద్యార్థులు ర్యాలీ...!

Intro:Ap_Nlr_03_23_Powertek_Karmikula_Andolana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్ ట్రైనీ: వి. ప్రవీణ్.

యాంకర్
ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నెల్లూరు జిల్లా మాంబట్టు గ్రామంలోని రీజన్ పవర్ టెక్ సంస్థ కార్మికులు ఆందోళన చేపట్టారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి తమకు న్యాయం చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఉంటుందో, మూసేస్తారో తెలియడంలేదని, తమకు మూడు నెలల నుంచి వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ టెక్ కంపెనీలో పనిచేస్తున్న 615మంది కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వాపోయిన వారు, జిల్లా అధికారులైనా స్పందించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
బైట్: రమణ, రీజన్ పవర్ టెక్ కంపెనీ కార్మికుడు, మాంబట్టు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.