మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయటం విడ్డూరంగా ఉందని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష హోదాలో పని చేసిన చంద్రబాబును తనిఖీ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండీ...