ETV Bharat / city

నెల్లూరు జిల్లాలో "కోడ్" కూసింది.. అమల్లోకి ఎన్నికల నిబంధనలు - Nellore Collector Chakradhar said that Election code in force in Nellore district

Election Code in force in Nellore district: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు.

nellore-collector-chakradhar
nellore-collector-chakradhar
author img

By

Published : May 26, 2022, 7:20 PM IST

Election Code in force in Nellore district: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. ఈనెల 30 నుంచి జూన్ 6 వ తేదీ వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. జూన్ 9న ఉపసంహరణలు, జూన్ 23న పోలింగ్, 26న కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.