ETV Bharat / city

కోర్టును గౌరవిస్తాం.. పవర్ ప్రాజెక్టుపైనే తీర్పు: మంత్రి అనిల్ - minister-anil on-polavaram verdict

పోలవరం ప్రాజెక్ట్​ రివర్స్​ టెండరింగ్​ విషయమై హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ చెప్పారు. పనులను పారదర్శకంగా నిర్వహించేందుకే రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని స్పష్టం చేశారు.

మంత్రి అనిల్​
author img

By

Published : Aug 22, 2019, 8:19 PM IST

హైకోర్టు తీర్పుపై మంత్రి అనిల్​

పోలవరం జలాశయానికి సంబంధించి.. పవర్​ ప్రాజెక్ట్​కు సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. పోలవరం పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి అనిల్​కుమార్​ నెల్లూరులో తెలిపారు. ధర్మాసనం తీర్పును గౌరవిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్​ చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన కోసమే ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పారు. పోలవరం పనులు ఆగిపోతాయని ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహించారు.

ఇవీ చదవండి

జెన్‌కో ఉత్తర్వులు రద్దు... రివర్స్‌ టెండరింగ్‌ వద్దు...

Intro:AP_ONG_82_22_PHONE_CALL_ARREST_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్ బెదిరింపు కాల్ వచ్చింది. తాను ఏసీబీ అధికారినంటూ ఫోన్ చేసి 2 లక్షలు డబ్బులు డిమాండ్ చేశాడు. నీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయంటూ డబ్బులు ఇస్తే కేసులు లేకుండా చూసుకుంటానంటూ మొరబోయిన వెంకటరావు అనే యువకుడు బెదిరించాడని ఏవో బాలాజీ నాయక్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే తరచు ఫోన్ చేస్తుండడం తో డబ్బులు ఇస్తాను మార్కాపురం రమ్మని...పోలీసులకు పట్టించాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిది చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.

Body:అరెస్ట్.

Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.