ETV Bharat / city

నెల్లూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడతాం: మంత్రి అనిల్ - నెల్లూరులో రోడ్డును ప్రారంభించిన మంత్రి అనిల్

నెల్లూరులో రూ. 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. నగర అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు.

minister anil inaugurate road
రోడ్డును ప్రారంభించిన మంత్రి అనిల్
author img

By

Published : Oct 24, 2020, 5:29 PM IST

సమగ్ర ప్రణాళికతో నెల్లూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నగరంలోని భక్తవత్సలనగర్ దగ్గర 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరంతోపాటు రూరల్ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఫ్లైఓవర్​తో పాటు, కాలువల నిర్మాణాలు చేపడతామన్నారు.

ఇవీ చదవండి..

ధర్మం ఆధిపత్యాన్ని విజయదశమి సూచిస్తుంది: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.