కర్నూలు జిల్లా కార్యాలయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో 'డయల్ యువర్ కలెక్టర్' కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారంలో సమస్యలు తెలిపినా ఇంకా పరిష్కారం కాలేదని ఫోన్లు వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులపై కలెక్టర్ వీర పాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని అన్నారు.
ఇదీ చదవండి :