ETV Bharat / city

'ఏ సమస్య లేకుండా... రైతుల ఖాతాల్లోకి నగదు'

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమాన్ని... సీఎం జగన్ ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్ తెలిపారు.

వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్
author img

By

Published : Oct 11, 2019, 8:15 PM IST

వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్

ఈ నెల 15న నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని... వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్ తెలిపారు. ఈ అంశంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. సీఎం జగన్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే... రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. సాంకేతిక, వివిధ సమస్యల కారణంగా... రుణం అందని రైతులకు ఈ నెలాఖరులోగా వచ్చే విధంగా చూస్తామన్నారు.

ఇదీ చదవండి

2021 జనాభా గణన ప్రక్రియపై కేంద్రం కసరత్తు

Intro:AP_NLR_06_11_YSR_RAYTHUBAROSA_RAJA_AVB_AP10134

ఈనెల 15వ తేదీన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు లో రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ నెల్లూరులో తెలిపారు. ఈ అంశంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే రైతుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది అన్నారు. టెక్నికల్ సమస్య, వివిధ సమస్యల వల్ల రైతు భరోసా రుణం రాణి రైతులకు ఈ నెలాఖరులోపు సమస్య పరిష్కరించి వారికి వచ్చే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా చూడాలన్నారు.
బైట్స్; అరుణ్ కుమార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్
శేషగిరిరావు ,జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా

Body:వ్యవసాయ శాఖ కమిషనర్

Conclusion: రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.