నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. వేదాయపాలెంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో బ్యాంకు రుణాల ఎగవేత కేసులో వాకాటిపై దాడులు నిర్వహించింది.
మాజీ ఎమ్మెల్సీ ఇంటిలో సీబీఐ సోదాలు - మాజీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు
మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. వేదాయపాలెంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో బ్యాంకు రుణాల ఎగవేత కేసులో వాకాటిపై దాడులు నిర్వహించింది.
Intro:నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల ముచ్చుమర్రి హంద్రీనీవా సుజల స్రవంతి పథకాలను విశ్రాంత ఈ ఎం సి అధికారుల బృందం సందర్శించి పరిశీలించారు కృష్ణా నది నీటిని రెండు పథకాల నుంచి ఎంత మేరకు కు పూర్తి చేస్తున్నారు అన్న విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ముచ్చుమర్రి ఇ నుంచి మల్యాల వరకు ఉన్న లింకు కాలువ విస్తరణ పనులను పరిశీలించారు పనులు నిబంధన ప్రకారం జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమంలో బృందం అధికారులు నారాయణ రెడ్డి అబ్దుల్ బషీర్ సుబ్బరాయ శర్మ స్థానిక అధికారులు పాల్గొన్నారు
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss