- TDP PARLIAMENTARY PARTY MEETING: 'రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ (Chandrababu Holds Parliamentary Party Meeting) భేటీ అయింది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో వరదలు, పెట్రో ధరలు, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లుల వంటి పలు కీలకాంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- sarpanches objection over diversion of gram panchayat funds : గ్రామపంచాయతీల నిధుల్ని ప్రభుత్వం ఎలా మళ్లిస్తుంది..?
గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం, ఆర్థిక సంఘం నిధులన్నీ.. సీఎఫ్ఎంస్ సాయంతో మళ్లించటాన్నీ వారు తీవ్రంగా తప్పుడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM: కన్నతల్లి కర్కశత్వం.. నీటి డ్రమ్ములో పడేసి దారుణంగా చంపేసింది
తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారి నీటి డ్రమ్ములో శవమై తేలింది. ఏం జరిగిందని విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. (MOTHER MURDERED BABY IN VISAKHAPATNAM)కన్నతల్లే తన కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Corona cases in Andhra Pradesh : రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఎవ్వరూ మృతి చెందలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,158 కొవిడ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శీతాకాల సమావేశాల తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లు
సోమవారం నుంచి జరగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో.. తొలిరోజే సాగు చట్టాల రద్దు బిల్లును (Farm Bill Repeal) కేంద్రం ప్రవేశపెట్టనుంది. దీనిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. లోక్‌సభ ముందుకు తీసుకెళ్లనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోవడం వల్లే సమస్యలు!'
Constitution Day 2021: చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకుండానే శాసనసభ ఆమోదించటం ద్వారా.. ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(cji nv ramana news). దాని ఫలితంగా న్యాయ వ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జిన్‌పింగ్ కోసం కరోనా కొత్త వేరియంట్‌కు 'ఒమిక్రాన్' పేరు !
Omicron COVID variant: తాజాగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికా వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించి.. దాన్ని ఆందోళన కలిగించే రకంగా వర్గీకరించింది. అలాగే ఒమిక్రాన్ అంటూ నామకరణం కూడా చేసింది. అయితే ఈ వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే పేరు పెట్టేందుకు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్కు ఓ సంబంధం ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- SBI news: ఎస్బీఐకి ఆర్‌బీఐ షాక్- రూ.కోటి జరిమానా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు(ఎస్‌బీఐ)(RBI penalty SBI) రూ.కోటి జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). నియంత్రణపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా సెగ.. ఉమెన్స్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీ రద్దు
Women's World Cup Qualifiers: కరోనా కొత్త వేరియంట్ కారణంగా మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. జింబాబ్వేలోని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లను మెగాటోర్నీకి అర్హత సాధించిన జట్లుగా పేర్కొంది ఐసీసీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆచార్య' నుంచి 'సిద్ధ' టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్
Acharya movie teaser: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.