- HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!
HEAVY RAINS IN AP: ఆ విలయం ఊహకందనిది.. ఆ ఉత్పాతం భరించలేనిది.. ప్రకృతి దూసిన జల ఖడ్గానికి పల్లెలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి! గడిచిన పక్షం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు.. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోగా.. ఊళ్లకు ఊళ్లే ధ్వంసమై, తీరని విషాదం సంభవించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CENTRAL TEAM TOUR IN NELLORE IN AP : కొనసాగుతున్న కేంద్ర బృందం పర్యటన..
వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని తెల్సుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. రెండుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇవాళ నెల్లూరు జిల్లాలో వివరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా.. కలెక్టర్ చక్రధరబాబు(Nellore collector chakradhar babu) కేంద్ర బృందానికి నష్టం వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- All Party Meeting in delhi: కనీస మద్దతుధరపై జేపీసీ వేయాలని కోరాం: ఎంపీ విజయసాయిరెడ్డి
అన్ని పంటలకు కనీస మద్దతు ధరపై జేపీసీ వేయాలని అఖిలపక్ష(All Party Meeting in delhi) సమావేశంలో కోరామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి(ysrcp mp Vijaya Sai Reddy on All-Party Meeting) వెల్లడించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. మహిళా రిజర్వేషన్, దిశ బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- BOPPARAJU COMMENTS ON PRC: పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా.. ఉద్యోగులను అవమానిస్తున్నారు: బొప్పరాజు
- పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుతోపాటు వివిధ అంశాలపై నిర్వహించిన కార్యవర్గ భేటీలో.. ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు (BOPPARAJU COMMENTS ON PRC) చర్చించారు. దీనిపై కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా హవా
త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో (Tripura civic polls) భాజపా విజయ దుందుభి మోగించింది. అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకుంది. ఎన్నికలు జరిగిన ఇతర మున్సిపల్ కౌన్సిళ్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలలోనూ ముందంజలో ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టెట్ పేపర్ లీక్- అభ్యర్థులు సెంటర్‌కు వచ్చాక పరీక్ష రద్దు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం జరగాల్సిన టెట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. అభ్యర్థులు సెంటర్లకు చేరిన తర్వాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎంపీ సాహసం- పురుటి నొప్పులు వస్తున్నా సైకిల్ మీదే ఆసుపత్రికి..
ఓ మహిళా ఎంపీ చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పురుటి నొప్పులు వస్తున్నా సైకిల్ మీదే (Julie Anne Genter MP) ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పెన్షనర్లకు హై అలర్ట్.. రెండు రోజులే గడువు!
ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నవారికి హై అలర్ట్. వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించడానికి గడువు దగ్గరపడుతోంది. ఇంకా రెండు రోజులే ఉంది. ఇది పత్రాన్ని సమర్పించకుంటే.. మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
- భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌ను 234/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమ్ఇండియా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆచార్య' నుంచి 'సిద్ధ' వచ్చేశాడు
Acharya siddha teaser: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో చరణ్ లుక్స్ అదరిపోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.