ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap latest news

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Jan 16, 2022, 1:01 PM IST

  • Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్
    Balakrishna - Vasundhara Video: నందమూరి బాలకృష్ణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. గుర్రంపై స్వారీ చేస్తూ శనివారం అదరగొట్టిన బాలయ్య.. ఇవాళ టాప్ లెస్ జీప్‌లో తన భార్య వసుంధరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయంగా జీపు నడిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Amabti Rambabu: మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
    గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇదివరకే రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డ ఆయనకు.. మూడోసారి పాజిటివ్​గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనం.. రంగంలోకి పోలీసులు
    Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనమయ్యాడు. సగం కాలిన స్థితిలో మినీ బైపాస్ రహదారి పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారత్​లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..
    India vaccination drive: భారత్​లో కరోనా టీకా పంపిణీ.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనదిగా అభివర్ణించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయా. వ్యాక్సినేషన్​ ప్రారంభించి ఆదివారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా.. టీకా పంపిణీలో భారత్​ సాధించిన కీలక మైలురాళ్లపై ఓ సారి లుక్కేద్దాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • యువకుడి మెడకు బిగుసుకున్న తాడు- అలాగే లాక్కెల్లిన ఎద్దు..!
    Accidents In Jallikattu: తమిళనాడులోని వెల్లూరులో జరిగిన జల్లికట్టులో అపశ్రుతి జరిగింది. ఎద్దు వెంట పరుగెడుతున్న యువకుడికి ప్రమాదవశాత్తు.. దాని తాడు మెడకు బిగుసుకుంది. ఈ క్రమంలో మెడకు తాడు బిగుసుకున్న యువకున్ని ఎద్దు అలాగే కొద్ది దూరం పాటు లాక్కెళ్లింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రపంచవ్యాప్తంగా మరో 23 లక్షల మందికి కరోనా.. అమెరికాలో ఆగని ఉద్ధృతి​
    worldwide coronavirus cases: కరోనా మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 23లక్షల మందికి వైరస్​ సోకింది. అమెరికాలో అదే ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 4 లక్షల కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఫ్రాన్స్​లో 3 లక్షలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Gold Price: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..
    Gold Price Today: దేశంలో 10గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49వేలకు పైగా ఉంది. కిలో వెండి ధర రూ.65వేల వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'డీఆర్​ఎస్​ గురించి ఆలోచించి ఆటను మర్చిపోయారు'
    DRS Controversy: టీమ్​ఇండియా, దక్షిణాఫ్రికా మూడో టెస్టు నేపథ్యంలో చెలరేగిన డీఆర్​ఎస్​ వివాదంపై నోరువిప్పాడు సౌతాఫ్రికా సారథి డీన్ ఎల్గర్. డీఆర్​ఎస్​పై దృష్టి సారించి టీమ్​ఇండియా మ్యాచ్​ గురించి మర్చిపోయిందని అన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • vijay sethupathi birthday: ఈ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
    విజయ్ సేతుపతి బర్త్​డే ఈరోజు. 1996లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఇతడు.. సహాయపాత్రలు చేస్తూ నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా, ప్రతినాయకుడిగా పలు కీలకపాత్రలతో మెప్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.