Patient waiting for treatment: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కర్నూలుకు చెందిన మౌలాలీ అనే వ్యక్తి.. వైద్యం కోసం రెండు రోజులుగా ఆసుపత్రి ఆవరణలోనే ఎదురుచూడాల్సిన దైన్యస్థితి ఏర్పడింది. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఆదివారం రోజు చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి వచ్చామని.. బాధితుడి తల్లి ఆవేదనతో చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉందని, దాతలను తెచ్చుకుంటే రక్తం ఎక్కిస్తామని వైద్యులు చెప్పారంటూ వాపోయారు. రక్తదాతలు కనికరిస్తే చికిత్స చేయిస్తామని బాధితుడి తల్లి, భార్య వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Woman Raped and Murdered: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం... రెండు రోజులుగా వైద్యం కోసం ఎదురుచూపులు
Patient waiting for treatment: సమాజంలో మానవత్వం రోజురోజుకు కనుమరుగవుతోంది.. ఇందుకు ఉదాహరణే కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకున్న ఈ దారణమైన ఘటన.. వైద్యం కోసం ఆస్పత్రి ఆవరణలోనే ఎదురుచూడాల్సి వచ్చింది ఓ వ్యక్తి. బాధిత కుటుంబం సాయంకోసం దాతలను వేడుకుంటున్నారు... అసలేం జరిగిందంటే..?