ETV Bharat / city

కర్నూలులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహణ - కర్నూలులో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

కర్నూలు అవుట్​ డోర్​ స్టేడియం ముందు జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రీడాకారులు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్​ పాల్గొన్నారు.

national sports day celebrated in kurnool town
జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకున్న కర్నూలు పట్టణ వాసులు
author img

By

Published : Aug 29, 2020, 5:48 PM IST

జాతీయ క్రీడా దినోత్సవాన్ని కర్నూలు క్రీడాకారులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను నగరంలోని అవుట్​ డోర్​ స్టేడియం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి నగర పాలక సంస్థ కమిషనర్​ డీ. కే. బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాకీ క్రీడాకారుడు మేజర్​ ధ్యాన్​చంద్​ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను క్రీడా సంఘ నాయకులు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి :

కడలి లోతుల్లో ప్రయాణం.. మనసుకు దొరుకున్ ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.