ETV Bharat / city

'ప్లీజ్.. మమ్మల్ని ఇంటికి చేర్చండి సారూ'

లాక్​డౌన్​తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

migrant labor pray to government for go to their own places in punjab
ఇంటికి చేర్చాలని వేడుకుంటున్న వలస కుటుంహబం
author img

By

Published : May 8, 2020, 6:12 PM IST

ఉపాధి కోసం పంజాబ్ రాష్ట్రంలోని ఛండీఘర్​కు వలస వెళ్లి చిక్కుకున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లకు చెందిన దుర్గప్ప... తనను స్వగ్రామానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. లాక్​డౌన్​తో భార్యా, బిడ్డలతో చిక్కుకుపోయాయని, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమను స్వరాష్ట్రానికి చేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

'ఎమ్మిగనూరులో నిలిచిన ఉల్లి కొనుగోళ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.