ETV Bharat / city

కర్నూలు జాతీయ రహదారిపై లారీ యజమానుల ఆందోళన - కర్నూలు తాజా వార్తలు

డీజిల్​ ధరలను తగ్గించాలంటూ కర్నూలు జాతీయ రహదారిపై లారీ యజమానులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు టోల్​ ట్యాక్స్​ రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

lorry owners protest at kurnool national highway
జాతీయ రహదారిపై లారీ యజమానులు ధర్నా
author img

By

Published : Jun 29, 2020, 5:29 PM IST

పెంచిన డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలంటూ లారీ యజమానులు కర్నూలు జాతీయ రహదారిపై దిగ్భంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల ట్యాక్స్​ను రద్దు చేయాలని కోరారు. దీంతో బెంగళూరు, హైదరాబాద్​ జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు టోల్​ ట్యాక్స్​ రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :
పెరిగిన పెట్రో ధరలను తగ్గించాలంటూ విజయవాడలో నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.