తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కర్నూలులోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, కొండారెడ్డి బురుజు కొత్త శోభ సంతరించుకున్నాయి. బురుజుకు జాతీయ జెండా రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటు చెయ్యడం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇదీ చదవండి: కర్నూలులో తుంగభద్రమ్మకు పుష్కర హారతి