ETV Bharat / city

విద్యుత్ స్తంభానికి మంటలు.. తప్పిన ప్రమాదం - కర్నూలులో కరెంట్​ పోల్​కు అగ్ని ప్రమాదం

కర్నూలు కలెక్టర్​ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

fire to cuurrent pole at karnool  collectorate
కలెక్టర్ కార్యాలయం పక్కన విద్యుత్​ స్థంభానికి మంటలు
author img

By

Published : Dec 13, 2020, 10:40 AM IST

కర్నూలు కలెక్టర్​ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జనావాసం లేని కారణంగా ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాక్ సర్కూట్​ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి:

వర్షాలకు భారీగా దెబ్బతిన్న రోడ్లు.. నిధుల కొరతతో అరకొరగా మరమ్మతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.