కర్నూలులో ప్రజలు మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. తమ ఉద్దేశం ఫైన్ విధించడం కాదని.. మాస్కులు ధరించేలా అవగాహన కల్పించడమే అని స్పష్టం చేశారు. జనాలు ఒకే చోట గుమిగూడి ఉండకూడదని తెలిపారు. మళ్లీ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. పటిష్ఠంగా అమలు చేస్తామంటున్న ఎస్పీ ఫక్కీరప్పతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: