ETV Bharat / city

Electric bike burnt : ప్రయాణంలో ఉండగా ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం - కర్నూలు జిల్లా వార్తలు

Electric bike burnt : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం దగ్ధమైంది.

Electric bike burnt
ప్రయాణంలో ఉండగా ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం
author img

By

Published : Nov 23, 2021, 9:29 AM IST

Electric bike burnt : కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పట్టణ శివారులోని బొమ్మలసత్రం నుంచి కర్నూలు వెళ్లే రహదారిలో ఓ వృద్ధాశ్రమం సమీపాన ఈ ఘటన జరిగింది. నంద్యాల బొమ్మల సత్రం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన నూతన ఎలక్ట్రికల్ ద్విచ్రవాహనం పై వస్తుండగా మంటలు చెలరేగాయి. అతను వెంటనే బైకును వదిలేసి దూరంగా వెళ్ళాడు. రహదారిపై వెళ్తున్న వారు తమ చరవాణిలో చిత్రీకరించారు.

ఇదీ చదవండి : శ్రీశైలం సమీప అటవీప్రాంతంలో పెద్దపులి కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.