ETV Bharat / city

సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వర్లు - kurnool tdp president

ముఖ్యమంత్రికి సమీక్షలు చేసే అధికారం ఉందని... ప్రజలు ఎన్నుకున్న సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉంటుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వ
author img

By

Published : Apr 27, 2019, 8:01 AM IST

సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ సీఎం కాదని... ఆయనకు సమీక్షలు చేసే అధికారం ఉంటుందని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉంటుందని స్పష్టం ఉద్ఘాటించారు. సీఎస్​ సుబ్రమణ్యంపై కేసులు ఉన్నాయని... జగన్​ కేసుల్లో ముద్దాయలకు సీఎస్​గా ఏ విధంగా బాధ్యతలు అప్పగిస్తారని ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబుకు అధికారం ఇవ్వబోతున్నరాని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ :

థానోస్​ పవర్​ను వాడుకుంటున్న గూగుల్​

Hamirpur (Himachal Pradesh), Apr 26 (ANI): The candidate of Bharatiya Janata Party (BJP) from Himachal Pradesh's Hamirpur district, Anurag Thakur filed his nomination for Lok Sabha elections today. Himachal Pradesh Chief Minister Jai Ram Thakur, BJP veteran leader and Anurag Thakur's father, Prem Kumar Dhumal was also present, while he filed his nomination. Lok Sabha polls will take place in seventh and last phase on May 19 in Himachal Pradesh on four seats.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.