కరోనా సమయంలో సేవలు అందించిన వ్యక్తులకు.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కర్నూలులో సన్మానం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా.. యువభారత్ సేవా సమితి నిర్వహించిన మోగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు చేస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయని అభినందించారు.
ఇదీ చదవండి:
ఐదుగురు పాత్రికేయులపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు