ETV Bharat / city

కోటలో వర్గపోరు!

కర్నూలు నగరంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ పోరు రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటి వరకు సీటు విషయంలో నువ్వా- నేనా అన్నట్లు వ్యవహరిస్తున్న నాయకులు... ఎన్నికలు సమీపిస్తున్న వేళ... కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

కర్నూలులో తెదేపా నేతల మధ్య వర్గపోరు
author img

By

Published : Feb 16, 2019, 6:19 AM IST

Updated : Feb 16, 2019, 11:09 AM IST

కర్నూలులో తెదేపా నేతల మధ్య వర్గపోరు
కర్నూలు తెదేపా నేతల మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు సీటు విషయంలో నువ్వా-నేనా అన్నట్లు వ్యవహరిస్తున్న నాయకులు... ఎన్నికలు సమీపిస్తున్న వేళ... కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ... పోలీస్ స్టేషన్ల వరకు పంచాయతీ తీసుకెళ్తున్నారు.
undefined

కర్నూలు అసెంబ్లీ సీటు కోసం... ఆ ప్రాంత తెదేపా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి తన కుమారుడికి టిక్కెట్‌ ఇవ్వాలని టీజీ వెంకటేష్ పట్టుబడుతుండగా.. మరోమారు తనకే అవకాశం ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు నేతలు బహిరంగ వేదికలపైనే ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని... చాలాసార్లు పార్టీ పెద్దలు సర్దిచెప్పారు. అయినా... టీజీ వెంకటేశ్‌, ఎస్వీ మోహన్‌రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈమధ్య జరిగిన సంఘటన పార్టీకి మరోమారు తలనొప్పిగా మారింది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు సమీపంలో... ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలను నిర్మించింది. వీటి ప్రారంభోత్సవానికి ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా... టీజీ కుమారుడు భరత్... లబ్ధిదారులకు స్వాగతం పలుకుతూ... ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిని చూసిన మోహన్ రెడ్డి అనుచరులు... తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సభ ప్రారంభానికి ముందే... ఫ్లెక్సీలను చించేశారు. ఈ వ్యవహారమంతా... పోలీసులు చూస్తుండగానే జరిగిపోయింది. పోలీసులు... మోహన్ రెడ్డి అనుచరులను అరెస్టు చేసి, ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. మోహన్ రెడ్డి రంగంలోకి దిగి... పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినా... ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన అనుచరులను రిమాండ్‌కు పంపించారు. ఫ్లెక్సీలు చించేసిన విషయం తెలుసుకున్న టీజీ వెంకటేష్... గృహప్రవేశాల సభలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఇరువురి నేతల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. హుందాగా ఉండాల్సిన నాయకులు... ప్రతి చిన్న విషయానికి గొడవలు పడటం... బహిరంగ వేదికలపై... విమర్శలు చేసుకోవటం వలన పార్టీకి చెడ్డపేరు వస్తోందని భావిస్తోంది. టీజీ వెంకటేశ్‌, ఎస్వీ మోహన్‌రెడ్డికి సర్దిచెప్పి, సంధి కుదర్చాలని జిల్లా నాయకులు కోరుతున్నారు.

undefined

త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఎస్వీ, టీజీ కలిసి పనిచేస్తే... తెదేపా తిరుగులేని మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చీటికిమాటికీ గొడవలు పడుతుంటే... పార్టీకి నష్టం తప్పదని అంటున్నారు.

AP Video Delivery Log - 1900 GMT News
Friday, 15 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1838: Zimbabwe Miners AP Clients Only 4196398
Hopes fading for missing Zimbabwe miners
AP-APTN-1835: Brazil Flamengo Mass AP Clients Only 4196397
Mass for boys killed in Rio football club fire
AP-APTN-1820: US VA Dingell Interment AP Clients Only 4196396
Longest serving Congressman laid to rest in Va.
AP-APTN-1814: US Trump NKorea Nobel AP Clients Only 4196395
Trump: Obama was close to a 'big war' with NKorea
AP-APTN-1803: US Trump Reporter AP Clients Only 4196388
Trump spars with reporters over data for funding
AP-APTN-1801: Germany Iran AP Clients Only 4196393
Mogherini and Zarif meet during Munich conference
AP-APTN-1757: Italy Nun AP Clients Only 4196348
Nun fights sex abuse in Catholic Church
AP-APTN-1753: Nigeria Prayer AP Clients Only 4196390
Prayers for peace ahead of Nigeria elections
AP-APTN-1744: Switzerland Koreas Olympics 2 AP Clients Only 4196307
IOC president on talks with Korean delegations
AP-APTN-1744: Switzerland Koreas Olympics AP Clients Only 4196306
Koreas meet at IOC to discuss Olympic cooperation
AP-APTN-1740: US Trump Legal Fight 2 AP Clients Only 4196389
Trump on emergency: 'I didn't need to do this'
AP-APTN-1740: Thailand Politics AP Clients Only 4196387
Thai party challenging army rule holds first rally
AP-APTN-1738: Germany Stoltenberg 2 No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 15 February 2019 4196383
NATO chief on China investments, INF, cooperation
AP-APTN-1733: Colombia Former Rebel AP Clients Only 4196384
Former FARC rebel leader testifies at peace court
AP-APTN-1724: Germany MidEast No access Germany; One week news access only; Online access only 3 minutes of all pool footage provided on 15 February 2019 4196382
US senator on Iran, French FM on US MidEast policy
AP-APTN-1721: Hungary Thailand AP Clients Only 4196381
Thai deputy PM in Hungary, talks about elections
AP-APTN-1700: Syria Rukban Aid AP Clients Only 4196378
Displaced Syrians near Jordan border receive aid
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 16, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.