ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Sep 8, 2021, 7:00 PM IST

  • ఉత్సవాలకు గ్రీన్​ సిగ్నల్
    ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు (Ganesh idols) అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై (Petition) హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • తగ్గుముఖం
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,361 కరోనా కేసులు, 15 మరణాలు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి మరో 1,288 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,510 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఫలితాలు విడుదల
    రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'ఈఏపీసెట్’(EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. తల్లిదండ్రుల సహకారం, కళాశాల సిబ్బంది ప్రోత్సాహంతోనే.. పరీక్షలో ఉత్తమ ర్యాంకులు పొందామని విద్యార్థులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దారుణం
    తన ఒడిలో కూర్చోబెట్టి ఆడించాల్సిన ఓ తండ్రే.. కూతురి పాలిట శాపంగా మారాడు. అభం శుభం తెలియన తన ఐదేళ్ల కూతురిపై లైంగికి దాడికి పాల్పడి.. పైశాచికంగా ప్రవర్తించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • గవర్నర్‌ రాజీనామా
    మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి బేరీ రాణి మౌర్య రాజీనామా చేశారు. అమె తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారత్​, రష్యా కీలక నిర్ణయం
    అఫ్గాన్​ విషయంలో రష్యా, భారత్​ సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ బుధవారం దిల్లీలో చర్చించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రెండో రోజూ డీలా
    స్టాక్ మార్కెట్లు బుధవారం (Stocks Today) కూడా డీలా పడ్డాయి. సెన్సెక్స్ (Sensex Today) 29 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ (Nifty Today) 9 పాయింట్లు​ కోల్పోయింది. స్మాల్​, మిడ్​ క్యాప్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అప్పుడు 19 మంది.. ఇప్పుడు 19 పతకాలు'
    పారాలింపిక్స్​ విజేతలను సన్మానించిన క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్(anurag thakur).. వారి విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రభుత్వ వెబ్​సైట్​లో సినిమా టికెట్స్..
    ఇకపై సినిమా టికెట్​ కొనాలంటే థియేటర్​ వరకు, యాప్​లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం దాని కోసం ఓ వెబ్​సైట్​ రన్​ చేసేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.